మత్శ్య శాఖ
మత్స్య శాఖ యొక్క పాత్ర మరియు కార్యచారణము
ఈ శాఖ యొక్క ఉద్దేశ్యము పర్యావరణ పరంగా ఆరోగ్య మైనదియు ఆర్ధిక పరంగా ఆచరణియమైనది మరియు సామజిక పరంగా ప్రయోజన కరమైనది.
సముద్ర చేపల మరియు ప్రగతి శీల చేపల పెంపక రంగములో సాంప్రదాయ మత్స్యకారులకు జివనోపాధియును రైతులకు ఆర్ధిక కార్యకలపాములను కలిగించుచు ఇంకా ఎగుమతులు ద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించటానికి మరియు అందరి కోసం చేపలను అందించితయునై యున్నది. “నిలివిప్లవము” అని పిలువబడి చేపల పెంపకము ఇటివల సంవత్సరాలలో సముద్ర, లోతట్టు మరియు ఆక్వసంసృతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందినది.
- చేప పిల్లల (చేప విత్తనం ) ఉత్పత్తి మరియు సరఫరా
- అంతర్గత చేపల, సముద్ర చేపల మరియు ఆక్వ సంస్కృతీ కోసం వివిధ పడకల అమలు
- స్తిరమైన ఆక్వ సంసృతి, చేపల పెంపకంలో ఆధునిక దొరనలలో శిక్షణ ఇచ్చుట
పధకాలు/కార్యకలాపాలు /కార్యాచరణ ప్రణాళిక:అభివృద్ధి కార్యకలాపాలు
- మత్స్య సంపద అభివృది కొరకు ప్రజా నిటి వనరులను బడుగు తీసుకొనుట మరియు చట్ట బద్ద అనుమతి ఇచ్చుట.
- సముద్ర మట్టంలో చేపల వేటను చేపట్టుటకు (MS Act) MS చట్టము అమలు చేయుట
- తీర ప్రాంత ఆక్వ సంస్కృతీ క్రమ బద్ది కరణ, (CCA చట్టం 2005 మార్గం దర్శ కళ ప్రకారం
- తాజా నీటి లేదా మంచి నిటి ఆక్వ సంస్కృతీ యొక్క నమోదు మరియు క్రమబద్దీకరణ
- మత్స్య వనరుల పరిరక్షణ.
నియంత్రణ కార్యకలాపాలు
- మత్స్య కారుల సహకార సంఘములను ఏర్పాటు చేయుట.
- మత్స్య కారుల గృహ నిర్మాణ పధకం అమలు చేయుట.
- మత్స్య కర వర్తకులకు రాయితి పధకం
- మౌలిక సడుపపయములను ఏర్పట్టు చేయుట.