ముగించు

12.12.22 న తుఫాను ప్రభావం, సహాయ చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ.దినేష్ కుమార్ గారు, ఎస్.పీ. శ్రీమతి మలికా గర్గ్ గారు, పలు విభాగాల ఉన్నతాధికారులు.

ప్రచురణ తేది : 12/12/2022

1
2
3