తేది:15.08.2021 న ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మలిక గర్గ్, సంయుక్త కలెక్టర్లు శ్రీ టి ఎస్ చేతన్, శ్రీ కె. యస్. విశ్వనాథన్, కె కృష్ణవేణి గార్లు పాల్గొన్నారు
ప్రచురణ తేది : 16/08/2021