ఆర్ధిక వ్యవస్థ (ఎకానమీ)
ప్రకాశం జిల్లా ఆర్ధిక వ్యవస్థ
భౌగోళిక ప్రాంతం | 17626 చ కిలోమీటర్లు |
మొత్తం నియోజకవర్గాలు | 12 |
మొత్తం మండలాలు | 56 |
జనాభా (2011 లెక్కల ప్రకారం ) | 33,97,448 |
జిల్లా మొత్తం జి వి ఏ ( రు కోట్లలో )2017-18( ఏ ఈ ) | 46,994 |
రాష్ట్రం లో జిల్లా స్థానం | 10వ |
వ్యవసాయం మరియు వ్యవసాయ రంగాలు ( రు కోట్లలో )2017-18( ఏ ఈ ) | 19,719(42%) |
పరిశ్రమలు మరియు పరిశ్రమ రంగాలు జి వి ఏ ( రు కోట్లలో )2017-18( ఏ ఈ ) | 9,145(19%) |
సేవలు మరియు సేవరంగాలు ( రు కోట్లలో )2017-18( ఏ ఈ ) | 18,131(39%) |
జిల్లా తలసరి ఆదాయం (రు .)2017-18(ఏ ఈ ) | 1,34,014 |