వార్తలు & నవీకరణలు
- 20-01-2023 న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు , SP శ్రీమతి మాలిక గార్గ్ గారు, ఒంగోలు లోని కలెక్టర్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
- 18-01-2023 న 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్బంగా బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
- తేదీ 11.01.2023 న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S గారు, 02-01-2023 న సంబంధిత అధికారులతో ఆక్వా హబ్-రిటైల్ మోడల్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
- తేది:19-22-2022 న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం దర్శిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ మలికగర్గ్ గారు.