ముగించు

కోర్టులు

జిల్లా కోర్టు, ఒంగోల్ 1971 లో స్థాపించబడింది. జిల్లాలో 36 కోర్టులు ఉన్నాయి, అనగా. 8 జిల్లా కోర్టులు, 8 సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు మరియు 20 జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు ఉన్నాయి.
1971 సంవత్సరానికి గాను వ్యవహరించిన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తుల జాబితా క్రిందిది.

జిల్లా జడ్జీ ల వివరములు
క్రమ సం అధికారి పేరు పనిచేసిన కాలం
1 శ్రీ యు సేతు మాధవరావు 15-04-1971 నుండి 29-07-1971 వరకు
2 శ్రీ ఆర్‌. నటేశ బి.ఏ.,బి.ఎల్., 12-08-1971 నుండి 09-07-1974 వరకు
3 శ్రీ సి.ఎల్.నరసింహ రావు, బి.ఏ., బి.ఎల్., 15-07-1974 నుండి 30-04-1977 వరకు
4 శ్రీ జి. రాధా కృష్ణా రావు , బి.కామ్ ., బి.ఎల్., 20-05-1977 నుండి 31-05-1978 వరకు
5 శ్రీ టి.ఎహ్.బి.చలపతి, బి. ఎస్ సి ., బి . ఎల్ ., 03-06-1978 నుండి 21-05-1979 వరకు
6 శ్రీ కె.పి. నారాయణ రావు, బి.ఏ., బి.ఎల్., 23-05-1979 నుండి 03-07-1979 వరకు
7 శ్రీ టి .బి. శేషాచార్యులు, బి.ఎల్., 07-07-1979 నుండి 05-05-1981 వరకు
8 శ్రీమతి . టి. కొటమ్మ రెడ్డి , బి.ఏ., బి.ఎల్., 17-05-1981 నుండి 28-02-1983 వరకు
9 శ్రీ. కె. మోహన రావు , ఏం.ఏ., బి.ఎల్., 02-03-1983 నుండి 18-02-1985 వరకు
10 శ్రీ . కె. బి. సిద్దప్ప , ఏం. ఏ., బి.ఎల్., 05-08-1985 నుండి 24-06-1987 వరకు
11 శ్రీ ఏం.రాధాకృష్ణ రెడ్డి , బి.ఏ., బి.ఎల్., 24-06-1987 నుండి 08-09-1988 వరకు
12 శ్రీ సి.ప్రకాశ రావు , బి.ఏ., ఎల్ ఎల్. బి., 08-09-1988 నుండి 08-06-1989 వరకు
13 శ్రీ ఏ.సంజీవ రావు , బి.ఎల్., 20-07-1989 నుండి 02-01-1991 వరకు
14 శ్రీ టి.సిహెచ్‌. సూర్య రావు , బి.ఎస్ సి., బి.ఎల్., 02-01-1991 నుండి 19-05-1992 వరకు
15 శ్రీ ఆదిత్య ప్రతాప్ భాంజ్డియొ, హెచ్‌జెఎస్ 11-06-1992 నుండి 05-05-1995 వరకు
16 శ్రీ బి.శేషసాయన రెడ్డి బి.ఏ.,బి.ఎల్., 11-05-1995 నుండి 12-12-1996 వరకు
17 శ్రీ పి.జగన్నాధం నాయుడు , బి.ఎస్ సి ., బి. ఎల్., 13-12-1996 నుండి 13-05-1998 వరకు
18 శ్రీ డి. సుబ్రహ్మణ్యం , బి.ఏ., బి. ఎల్., 13-05-1998 నుండి 12-05-2000 వరకు
19 శ్రీ పి.లక్ష్మణ రెడ్డి బి.ఎస్ సి., ఎల్ ఎల్ . బి., 16-05-2000 నుండి 19-11-2001 వరకు
20 శ్రీ పి. దుర్గా ప్రసాద్ , బి. ఎస్ సి ., బి. ఎల్ ., 29-12-2001 నుండి 27-04-2004 వరకు
21 శ్రీ సి.త్యాగరాజ నాయుడు బి. ఎస్ సి ., బి. ఎల్ ., 03-05-2004 నుండి 20-10-2004 వరకు
22 శ్రీ బి. చంద్ర కుమార్, బి. ఏ., ఎల్ ఎల్ . బి., 18-11-2004 నుండి 21-09-2006 వరకు
23 శ్రీ బి.శివశంకర రావు, ఏం.కామ్ , ఎల్ ఎల్ . బి., 14-12-2006 నుండి 30-04-2010 వరకు
24 శ్రీ టి. భక్తవత్సలం, బి.ఎస్ సి., బి.ఎల్., 30-04-2010 నుండి31-07-2012 వరకు
25 శ్రీ జి. చక్రధర రావు , బి.కామ్., బి.ఎల్., 05-09-2012 నుండి 22-04-2013 వరకు
26 శ్రీ ఏ. రాధా కృష్ణ, బి.కామ్., బి.ఎల్., 26-04-2013 నుండి 31.07.2014 వరకు
27 శ్రీ. కె. వి. విజయ కుమార్ , బి.కామ్., బి. ఎల్., 16-05-2015 నుండి 31-08-2016 వరకు
28 శ్రీమతి ఏం.జి.ప్రియదర్శిని , ఏం.ఏ ( ట్రిపల్)., ఏం.ఎల్, 31-08-2016 నుండి 31-12-2018
29 శ్రీ సి. పురుషోత్తమ్ కుమార్ 07-01-2019 నుండి 23-02-2019
30 శ్రీ పి. వెంకట జ్యోతిమయి 15-04-2019 నుండి 12-04-2022
31 శ్రీ ఏ.భారతి 18-04-2022 నుండి కొనసాగింపు