ముగించు

28.08.2020 న కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు ,జాయింట్ కలెక్టర్ శ్రీ. వి. మురళి గారు , ఆర్ డి ఓ ఎం. శేషిరెడ్డి గారు మార్కపురం ఆర్డిఓ కార్యాలయంలో వెలిగోండ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ తేది : 29/08/2020

1
2
3