ముగించు

గ్రామ రైతులలో MNREGS పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వ్యవసాయ చెరువుల ఏర్పాట్లు, CC రోడ్ల నిర్మాణంలో పురోగతి మరియు గోకులాల నిర్మాణ పురోగతికి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. మరియు ఇతర అధికారులు 21-03-2025న పాల్గొన్నారు.

ప్రచురణ తేది : 22/03/2025

1
2
3