07-10-2023 న పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించిన సూర్య నమస్కారం యోగాసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, డిటిసి సుశీల గారు, ఆయుష్ శాఖ ఆర్.డి.డి. పద్మజాతి గారు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు,మరియు ఇతర అధికారులు.
ప్రచురణ తేది : 07/10/2023



