11.12.2024 న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి.ఏ.తమీమ్ అన్సారియా.I.A.S గారు.
ప్రచురణ తేది : 12/12/2024