18-11-2024 తేదీన కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., జాయింట్ కలెక్టర్ R.గోపాల కృష్ణ I.A.S., మరియు జిల్లా రెవెన్యూ అధికారి , ఇతర జిల్లా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి(PGRS) హాజరయ్యారు మరియు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రచురణ తేది : 18/11/2024