21-06-2023 న ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ శ్రీ.మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్ గారు, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ.ఎం. వెంకటేశ్వరరావు గారు, ఆయుష్ విభాగ వైద్యులు, జిల్లాస్థాయిఅధికారులు.
ప్రచురణ తేది : 22/06/2023