31.7.2023 న డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ.కె.శ్రీనివాసులు గారు, డిఆర్ఓ శ్రీమతి ఆర్.శ్రీలత గారు, ఇతర అధికారులు.
ప్రచురణ తేది : 01/08/2023



