6.12.2021 న జరుగుమల్లి మండలం బిట్రగుంట సచివాలయంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విశ్వనాథ్ గారు , కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్ గారు , పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి మాదాసి వెంకయ్య గారు .
ప్రచురణ తేది : 06/12/2021