ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S గారు, 02-01-2023 న సంబంధిత అధికారులతో ఆక్వా హబ్-రిటైల్ మోడల్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 03/01/2023
చిత్రం లేదు

తేది:19-22-2022 న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం దర్శిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ మలికగర్గ్ గారు.

ప్రచురణ: 19/12/2022
చిత్రం లేదు

14-12-2022 న నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం పై జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 14/12/2022
చిత్రం లేదు

12.12.22 న తుఫాను ప్రభావం, సహాయ చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ.దినేష్ కుమార్ గారు, ఎస్.పీ. శ్రీమతి మలికా గర్గ్ గారు, పలు విభాగాల ఉన్నతాధికారులు.

ప్రచురణ: 12/12/2022
చిత్రం లేదు

తేదీ 6-12-2022 న జిల్లా పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 07/12/2022
చిత్రం లేదు

తేదీ 03-12-2022 కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్, ఒంగోలు

ప్రచురణ: 03/12/2022
చిత్రం లేదు

30-11-2022 ధాన్యం సేకరణ పై బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్

 

ప్రచురణ: 02/12/2022
చిత్రం లేదు

26.11.2022 న స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన జిల్లా యువజన ఉత్సవాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు ఇతర అధికారులు.

ప్రచురణ: 26/11/2022
చిత్రం లేదు

22-11-2022 కలెక్టరేట్లో నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత , ఇతర అధికారులు

ప్రచురణ: 22/11/2022
చిత్రం లేదు

జగనన్న క్రీడ సంబరాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు తేది 17-112022.

ప్రచురణ: 18/11/2022