ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎ.ఎస్. దినేష్ కుమార్ I.A.S., ఒంగోలులోని కలెక్టర్ సమావేశ మందిరంలో (14-11-2022) MLC గ్రాడ్యుయేట్లు మరియు ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు (14-11-2022)

ప్రచురణ: 14/11/2022
చిత్రం లేదు

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S. దినేష్ కుమార్ గారు I.A.S., 07-11-2022న వైద్య శాఖ అదికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రచురణ: 08/11/2022
చిత్రం లేదు

తేది:02-11-2022న. ప్రకాశం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవ్ స్థూపాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు శ్రీ అజయ్ కల్లమ్, సి సి ఎల్ ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, సర్వే ల్యాండ్స్ సెటిల్మెంట్ రికార్డుల కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, తదితర అధికారులు.

ప్రచురణ: 02/11/2022
చిత్రం లేదు

31-10-2022 న కారుణ్య నియామక కింద ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 01/11/2022
చిత్రం లేదు

28-10-2022 న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు IRCS అధ్యక్షుడు, శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) అవార్డును ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు అందుకున్నారు.

ప్రచురణ: 29/10/2022
చిత్రం లేదు

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S.దినేష్ కుమార్ గారు I.A.S., పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి. మాలికా గార్గ్ I.P.S గారు, 26-10-2022న కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రచురణ: 26/10/2022
చిత్రం లేదు

21.10.2022 న సిద్దవరం మెడికల్ క్యాంపు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 22/10/2022
చిత్రం లేదు

19-10-2022 న ఆరోగ్యశ్రీ అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ. ఎస్.దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 20/10/2022
చిత్రం లేదు

కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం స్పందన మీటింగ్ హాలు నందు తేదీ 13-10-2022 న నిర్వహించారు.

ప్రచురణ: 15/10/2022
చిత్రం లేదు

12-10-2022 న ఆర్.టి.ఐ. వర్క్ షాప్ లో పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ.చెన్నారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్ గారు, ఇతర అధికారులు.

ప్రచురణ: 13/10/2022