కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S.దినేష్ కుమార్ I.A.S., 10-10-2022న వైద్య అధికారులతో కుటుంబ వైద్యుల కాన్సెప్ట్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 11/10/2022
30-09-2022 న ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ‘కాలేజీ డే సెలబ్రేషన్స్’ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు .
ప్రచురణ: 01/10/2022
27-08-2022 న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 28/09/2022
తేది .23.09.20 22 న మార్కాపూర్ జిల్లా వైద్య శాల అభివృద్ధి కమిటి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్ .దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 24/09/2022
19-09-2022 న డివిజినల్ స్థాయి సైన్స్ టీచర్స్ ఓరియెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 20/09/2022
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S.దినేష్ కుమార్ గారు I.A.S., 15-09-2022న సంబంధిత అధికారులతో (PD,DRDA) స్కిల్ హబ్‌లు మరియు స్కిల్ కాలేజీలపై సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 16/09/2022
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఏ.ఎస్.దినేష్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారు, 12-09-2022 న ఒంగోలులోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 13/09/2022
అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా కలెక్టరేట్లో మొక్కలు నాటిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, డిఆర్ఓ చిన ఓబులేసు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఒంగోలు (10-09-2022)
ప్రచురణ: 12/09/2022
06-09-2022 న జగన్‌నన్న లేఅవుట్‌పై ఎమ్‌ఆర్‌వోలు, ఎంపిడివోలతో జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రచురణ: 07/09/2022
02-09-2022 అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు
ప్రచురణ: 03/09/2022