12-07-2022న ఒంగోలులోని కలెక్టర్ ఛాంబర్‌లో వైద్య మరియు ఆరోగ్య శాఖతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 12/07/2022
7.7.2022 న పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 08/07/2022
01-07-2022 న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు ,స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 జిల్లా స్థాయి ప్రదర్శన కార్యక్రమంలో అవార్డులు మరియు సర్టిఫికేట్‌లను అందజేశారు.
ప్రచురణ: 02/07/2022
28-06-2022న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు, DWMA మీటింగ్ హాల్‌లో NREGS వర్క్స్ మరియు సోషల్ ఆడిట్‌పై DWMA డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 28/06/2022
21-06-2022న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ M అభిషిఖ్ కిషోర్ I.A.S. గారు, పోలీస్ సూపరింటెండెంట్ మలికా గార్గ్ గారు, ZP ఛైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు మరియు మున్సిపాలిటీ మేయర్ శ్రీమతి. గంగాడ సుజాత గారు ఒంగోలులో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రచురణ: 21/06/2022
08-06-2022 న ఒంగోలులోని ITA కన్వెన్షన్ హాల్‌లో రీజనల్ మేనేజర్లు, బ్యాంక్ కోఆర్డినేటర్లు మరియు బ్యాంక్ మేనేజర్‌లతో కలిసి ఐకానిక్ వారోత్సవాలలో పాల్గొన్నకలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S.గారు.
ప్రచురణ: 10/06/2022
3.6.2022 న ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 03/06/2022
01-06-2022 న ఒంగోలు ఐటిఐ కాలేజీ ప్రాంగణంలో నిర్మించనున్న నైపుణ్య శిక్షణ కేంద్రం భవనానికి శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ. ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 01/06/2022
25.5.2022 న జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 26/05/2022
23-05-2022 న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 24/05/2022