20-5-2022 న జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు మేరుగు నాగార్జున గారు, ఆదిములపు సురేష్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు, కలెక్టర్ దినేష్ కుమార్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, ఇతర అధికారులు.
ప్రచురణ: 20/05/2022
18.5.2022: సోషల్ వెల్ఫేర్, హాస్టల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు .
ప్రచురణ: 19/05/2022
12.5.2022 న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై పీ.ఆర్ & ఆర్.డీ. కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.దినేష్ కుమార్ గారు మరియు ఇతర అధికారులు.
ప్రచురణ: 13/05/2022
09.05.2022 న కనిగిరిలో నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు , జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ గారు.
ప్రచురణ: 10/05/2022
తేది:06-05-2022 జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సమీక్షిస్తున్న జిల్లా ఇంఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.యస్.దినేష్ కుమార్, హాజరైన ప్రజా ప్రతినిధులు.
ప్రచురణ: 07/05/2022
05.05.2022 సంతనూతలపాడు మోడల్ స్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్
ప్రచురణ: 06/05/2022
03-05-2022 కలెక్టరేట్లో నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొని పుష్పాంజలి ఘటిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్.
ప్రచురణ: 04/05/2022
27.4.2022 న వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ గారు మరియు ఇతర అధికారు..
ప్రచురణ: 28/04/2022
18.4.2022 న మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 19/04/2022
తేదీ.13.04.2022 న ఎస్సీ,ఎస్టీ, సమస్యలను పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ గారు ఏ.యస్.దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ గారు శ్రీఎం.అభిషిక్త్ కిషోర్, డి.ఆర్.ఓ పి. శ్రీనివాస రావు, స్పెషల్ కలెక్టర్ శ్రీ సరళ వందనం
ప్రచురణ: 13/04/2022