ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

07.04.2022 న గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కార ప్రదానోత్సవం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.యస్. దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 08/04/2022
చిత్రం లేదు

6.4.2022 న ఒంగోలు నగరంలో రూ.56.74 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తున్న సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి శ్రీ బానినేని శ్రీనివాస్ రెడ్డి గారు , ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీ ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ జె.వి.మురళిగారు.

ప్రచురణ: 06/04/2022
చిత్రం లేదు

04.04.2022 న నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.యస్. దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 06/04/2022
చిత్రం లేదు

30-03-2022న సదరమ్ ధ్రువీకరణ పత్రాల జారీపై మెడికల్ బోర్డు వైద్యాధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , జేసీ టి.ఎస్.చేతన్ గారు.

ప్రచురణ: 31/03/2022
చిత్రం లేదు

8.3.2022 న కలెక్టరేట్ లోని స్పందన హాలులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, ఎస్పీ మలికా గర్గ్ గారు, జె.సీ. కృష్ణ వేణి గారు, ఇతర అధికారులు.

ప్రచురణ: 08/03/2022
చిత్రం లేదు

02-03-2022న నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 03/03/2022
చిత్రం లేదు

19-02-2022 న గ్రామ సచివాలయాల నిర్మాణాలపై పి ఆర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు .

ప్రచురణ: 19/02/2022
చిత్రం లేదు

08-02-2022న కొత్తపట్నం, ఈతముక్కల గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కె.లు, జగనన్న లే అవుట్ లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు , జిల్లా సంయుక్త కలెక్టర్(హౌసింగ్) కె.ఎస్. విశ్వనాథన్ గారు .

ప్రచురణ: 09/02/2022
చిత్రం లేదు

03-02-2022న వైద్య కళాశాల ఆవరణలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆడిటోరియం, 100 పడకల ఫెసిలిటీ పోర్టబుల్ కోవిడ్ కేర్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు , జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు .

ప్రచురణ: 04/02/2022
చిత్రం లేదు

26-01-2022 న పోలీస్ కవాతు మైదానంలో 73వ గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 27/01/2022