ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

18.01.2022 న జరుగుమల్లి మండలం నర్సింగోలు మహంకాలివారి కండ్రిక గ్రామంలో జరిగిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం అమలు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , జేసీ మురళి గారు , సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్ గారు , మాదాసి వెంకయ్య గారు , తదితరులు.

ప్రచురణ: 20/01/2022
చిత్రం లేదు

11-01-2022న మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 12/01/2022
చిత్రం లేదు

21-12-2021న. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు , విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,గారు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , జిల్లా అధికారులు..

ప్రచురణ: 21/12/2021
చిత్రం లేదు

16-12-2021న టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామ సచివాలయాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 16/12/2021
చిత్రం లేదు

6.12.2021 న జరుగుమల్లి మండలం బిట్రగుంట సచివాలయంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విశ్వనాథ్ గారు , కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్ గారు , పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి మాదాసి వెంకయ్య గారు .

ప్రచురణ: 06/12/2021
చిత్రం లేదు

01.12.2021న కోవిడ్ తక్షణ ఆదేశాలు, PR&RD కార్యకలాపాలు మరియు హౌసింగ్ OTS పై అన్ని మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రచురణ: 02/12/2021
చిత్రం లేదు

29.11.2021 న పెదగంజాంలోని పల్లెపాలెం సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్.

ప్రచురణ: 29/11/2021
చిత్రం లేదు

25.11.2021 : ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించి, ఓటీఎస్ పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్.

ప్రచురణ: 26/11/2021
చిత్రం లేదు

02.11.2021 న ముండ్లమూరు గ్రామ సచివాలయాలను,ఆర్.బి.కె.లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 02/11/2021
చిత్రం లేదు

27.10.2021 : దివ్యాంగులకు నియామక పత్రాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు .

ప్రచురణ: 27/10/2021