ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

తేది:18-10-2021న ప్రకాశం భవనంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్లు.

ప్రచురణ: 21/10/2021
చిత్రం లేదు

7.10.3021 : పీ.వీ.ఆర్. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన వై.ఎస్.ఆర్.ఆసరా పథకం రెండో విడత ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, పాల్గొన్న మంత్రులు, ఎం.పీ.లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ఉన్నతాధికారులు.

ప్రచురణ: 11/10/2021
చిత్రం లేదు

23-09-2021న వెలిగొండ ప్రాజెక్ట్ కాకర్ల గ్యాప్ వద్ద ముప్పు ప్రాంతాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు .

ప్రచురణ: 24/09/2021
చిత్రం లేదు

17.9.2021 న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ , జేసీ చేతన్, ఎస్పీ మలికా గర్గ్.

ప్రచురణ: 18/09/2021
చిత్రం లేదు

11.9.2021 : “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా శనివారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్” కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కె.కృష్ణవేణి(ఆసరా), ఒంగోలు మేయర్ జి.సుజాత, తదితరులు.

ప్రచురణ: 13/09/2021
చిత్రం లేదు

4.09.2021 న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ I.A.S గారు మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ J.V మురళీ I.A.S గారు , కలెక్టర్ ఛాంబర్‌లో రామాయపట్నం పోర్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 04/09/2021
చిత్రం లేదు

తేది:27/08/2021 ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో పత్రిక విలేకరులకు అక్రిడేషన్ కార్డులు ను జారీచేసిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐ.ఏ.ఎస్.

ప్రచురణ: 28/08/2021
చిత్రం లేదు

తేది:23/08/2021న టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మలికా గర్గ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

   

ప్రచురణ: 24/08/2021
చిత్రం లేదు

తేది:15.08.2021 న ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మలిక గర్గ్, సంయుక్త కలెక్టర్లు శ్రీ టి ఎస్ చేతన్, శ్రీ కె. యస్. విశ్వనాథన్, కె కృష్ణవేణి గార్లు పాల్గొన్నారు

ప్రచురణ: 16/08/2021
చిత్రం లేదు

తేదీ:09/08/2021న ప్రపంచ ఆదివాసీ దినోత్సవo అంబేద్కర్ భవనం లో నిర్వహించిన ఎమ్మెల్సీ శ్రీమతి. పోతుల సునీత, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐ.ఏ. ఎస్., నగరపాలక మేయర్. శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్-3 శ్రీమతి కృష్ణవేణి. జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రచురణ: 11/08/2021