కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., మరియు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ ఐ.ఎ.ఎస్., 28.2.2025న మార్కాపూర్ సౌజన్య ఫంక్షన్ హాల్‌లో డివిజనల్ స్థాయి ప్రత్యేక రెవెన్యూ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 28/02/2025
జిల్లా ఉపాధి కార్యాలయం మరియు CEDAP ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్కిల్ హబ్), కంబమ్‌లో ఈ నెల 22న నిర్వహించనున్న సంకల్ప్ – మెగా జాబ్ మేళా కార్యక్రమం యొక్క ప్రచార పోస్టర్‌లను కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జిల్లా ఉపాధి కార్యాలయం మరియు CEDAP ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్కిల్…
ప్రచురణ: 20/02/2025
15.2.2025న కొండపి మండలం జర్లపాలెం గ్రామంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రి డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S.
ప్రచురణ: 15/02/2025
సురక్షిత ఇంటర్నెట్ గురించి అవగాహన సదస్సు ఎన్ ఐ సి డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ కార్యలయం నందు 11.02.2025 తేదీ న పి జి ఆర్ ఎస్ హాల్ లో నిర్వహించారు
ప్రచురణ: 11/02/2025
‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’పై కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్. 3.2.2025న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రచురణ: 04/02/2025
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., మరియు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ ఐ.ఎ.ఎస్. 28.1.2025న ప్రకాశం భవన్‌లో అన్ని విభాగాల జిల్లా అధికారులతో వచ్చే నెలలో నిర్వహించనున్న డి.ఆర్.సి.పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 29/01/2025
21.1.2025 న ప్రకాశం భవన్‌లో PM అవార్డులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 22/01/2025
10.01.2025 తేదీ న మద్దిపాడు గ్రామంలో గోకులం షెడ్‌ని ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S.
ప్రచురణ: 12/01/2025
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., 09-01-2025 తేదీ న రెవెన్యూ సిబ్బంది మరియు మండల MROలతో రెవెన్యూ సదస్సులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 10/01/2025
గౌరవ M.L.A. శ్రీ. M. ఉగ్ర నరసింహ రెడ్డి గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి. A. తమీమ్ అన్సారియా I.A.S., గారు 04-01-2025న కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “డొక్కా సీతమ్మ మధ్య బోజనం” ప్రారంభించారు.
ప్రచురణ: 04/01/2025