9.6.2021 న పెర్ణమిట్టలో మెడికల్ సిటీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు మరియు జాయింట్ కలెక్టర్ జె.సీ. చేతన్ గారు.
ప్రచురణ: 10/06/2021
07.06.2021 న అల్లూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , సంయుక్త కలెక్టర్ టి.ఎస్. చేతన్ గారు .
ప్రచురణ: 08/06/2021
తేదీ:31/05/2021 న మార్కాపురం నియోజవర్గం రాయవరం పంచాయతీ లో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన క్యాంపు కార్యాలయం నుండి వీక్షణ సమావేశం ద్వారా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జిల్లా నుంచి పాల్గొన్న, రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ .
ప్రచురణ: 01/06/2021
25.5.2021 : కోవిడ్ నియంత్రణలో స్వచ్ఛంద సంస్థల పాత్రపై వాటి ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ పోల భాస్కర్.
ప్రచురణ: 26/05/2021
10.5.2021 న కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై రిమ్స్ లో వైద్యులు, అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు.
ప్రచురణ: 11/05/2021
04.05.2021 న ప్రకాశం భవన్ కలెక్టర్ చాంబర్ నందు కోవిడ్ పరీక్షలు కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు , సంయుక్త కలెక్టర్ శ్రీ టి.ఎస్. చేతన్ గారు.
ప్రచురణ: 04/05/2021
27-04-2021 న ఒంగోలు రిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీ.టీ.స్కాన్ పరికరాన్ని ప్రారంభిస్తున్న గౌరవనీయ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు .
ప్రచురణ: 30/04/2021
23.4.2021 న డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ గారు .
ప్రచురణ: 24/04/2021
22.04.2021 న ప్రకాశం భవన్ లోని కోవిడ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి ప్రైమరీ కాంటాక్ట్స్ టెస్టింగ్ గురించి వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు .
ప్రచురణ: 23/04/2021
16.04.2021 న ఒంగోలు లోని రిమ్స్ ఆస్పత్రిలోని కోవిడ్ టెస్టింగ్ సెంటరును పరిశీలిస్తున్న రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా గారు , జిల్లా కలెక్టర్ డా క్టర్ పోల భాస్కర్ గారు , జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ గారు .
ప్రచురణ: 17/04/2021