ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

తేదీ:5.4.2021 : మహిళలు, బాలికలకు నల్సా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై ఏ-1 కన్వెన్షన్ హాలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారు , జస్టిస్ వెంకట రమణ గారు , జిల్లా జడ్జి జ్యోతిర్మయి గారు , కలెక్టర్ పోల భాస్కర్ గారు , డీఐజీ పాల్ రాజ్ గారు , ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు , తదితరులు

ప్రచురణ: 06/04/2021
చిత్రం లేదు

23-03-2021 న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా బాస్కర్ గారు ఒంగోలు లోని స్పందన మీటింగ్ హాలులో కరోనా వ్యాక్సిన్ గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 24/03/2021
చిత్రం లేదు

జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ శ్రీమతి క్రిష్ణ వేణి గారు 18-03-2021 న నైపుణ్య ప్రకాశం ( సంకల్ప్ ) స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలోని స్పందన మీటింగ్ హాలు నందు ప్రారంభించారు

ప్రచురణ: 19/03/2021
చిత్రం లేదు

10-03-2021న పురపాలక ఎన్నికలలో డిఆర్ ఆర్ ఏం మున్సిపల్ పాటశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు.

ప్రచురణ: 10/03/2021
చిత్రం లేదు

తేదీ. 22.02.2021 న మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లు పై వీక్షణ సమావేశం ద్వారా సూచనలిస్తున్న ఎస్.ఈ.సి నిమ్మగడ్డ రమేష్ కుమార్. జిల్లా నుంచి హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ,సంయుక్త కలెక్టర్ లు శ్రీ టి.ఎస్ చేతన్, బాపి రెడ్డి, డి ఆర్ ఓ శ్రీ వినాయకం.

ప్రచురణ: 23/02/2021
చిత్రం లేదు

10-2-21 న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ గారు ఇంటి నిర్మాణం పై ఒంగోలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రచురణ: 10/02/2021
చిత్రం లేదు

4.02.2021 న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు.

ప్రచురణ: 05/02/2021
చిత్రం లేదు

02-02-21 న ఒంగోలు లోని స్పందన భవన్‌లో జరిగిన 52 వ జిల్లా నిర్మాణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు , జాయింట్ కలెక్టర్ గార్లు , జిల్లా అధికారులు పాల్గొన్నారు (02-02-21).

ప్రచురణ: 02/02/2021
చిత్రం లేదు

31-01-2021న ఒంగోలు బాలాజీ నగర్ లోని యు హెచ్ సి నందు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు డి.ఎం.&హెచ్.పి .శ్రీమతి ఫి.రత్నావళి.

ప్రచురణ: 01/02/2021
చిత్రం లేదు

30-01-21 న జిల్లా కలెక్టర్ గారు , జాయింట్ కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రచురణ: 01/02/2021