ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

24.1.2021 న జిల్లా కలెక్టర్ గారు స్పందన భవన్‌లో జరిగిన “నేషనల్ గర్ల్ చైల్డ్ డే” వేడుకలలో పాల్గొన్నారు.

ప్రచురణ: 25/01/2021
చిత్రం లేదు

16-01-2021 న ఒంగోలు లోని కలెక్టర్ ఛాంబర్‌లో బ్యాంకర్స్ మరియు కార్పొరేషన్ ఇడిలతో మినిట్రక్స్ పంపిణీపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 18/01/2021
చిత్రం లేదు

15-01-2021 న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ టి. ఎస్. చేతన్ గారు కోవిడ్ వ్యాక్సిన్ గురించి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రచురణ: 16/01/2021
చిత్రం లేదు

తేదీ. 10.01.2021 న ప్రకాశం A1 ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు టిడ్కో ఇళ్ల పట్టాలను గౌరవనీయ ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు , సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ టి జె ఆర్ సుధాకర్ బాబు గార్ల చేతులమీదుగా పంపిణీ జరిగింది.

ప్రచురణ: 11/01/2021
చిత్రం లేదు

05-01-2021 న ఒంగోలు లో పల్స్ పోలియో ప్రోగ్రాం మీద జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 06/01/2021
చిత్రం లేదు

01-01-2021 న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అమలు తీరుపై ఢిల్లీ నుంచి వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడుతున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు , హాజరైన సీ.ఎం. శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు , జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు.

ప్రచురణ: 02/01/2021
చిత్రం లేదు

29-12-2020 న ఒంగోలు లోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అముల్ ప్రాజెక్టు బృందాలతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 29/12/2020
చిత్రం లేదు

తేదీ 25 12 20 20 న ప్రకాశం భవన్ స్పందన సమావేశం హాల్లో జరిగిన నగరపాలక సంస్థ నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పి. యo.ఏ.వై వైయస్సార్-జగనన్న నగర్ ఏపీ టిడ్కో జి +3 ప్లాట్లు విక్రయ ఒప్పంద పత్రం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ఆర్యవైశ్య చైర్మన్ కుప్పం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ టి ఎస్ చేతన్

ప్రచురణ: 26/12/2020
చిత్రం లేదు

21-12-2020 న ఒంగోలులో గౌరవనీయ మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు , ఆదిమూలపు సురేష్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఇండ్ల స్తలాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 22/12/2020
చిత్రం లేదు

17-12-20 న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ గారు కోవిడ్ పై వైద్య విభాగంతో కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 18/12/2020