ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

14.12.2020 న ప్రకాశం భవన్ నుండి మహిళా సాధికారత భద్రత, రక్షణపై ప్రచార రధయాత్ర ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు.

ప్రచురణ: 14/12/2020
చిత్రం లేదు

“బాలికలు, మహిళల హక్కులు మరియు చట్టాలు పై అవగాహన సదస్సు“ స్పందన మీటింగ్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్మన్ శ్రీమతి వి పద్మావతి గారు , జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారు , జిల్లా ఎస్ పి గారు మరియు జిల్లా అదనపు కలెక్టర్ చేతన్ గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు

ప్రచురణ: 07/12/2020
చిత్రం లేదు

23-11-20 న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు అద్దంకి మండలం చిన్న గనుగ పాలెం వార్డ్ నెం .6 సచివలయం ను తనిఖీ చేశారు.

ప్రచురణ: 23/11/2020
చిత్రం లేదు

18.11.2020 న ప్రకాశం భవనం లో సీఎం క్యాంపు కార్యాలయం నుండి పలు అభివృద్ది పనుల పై జగన్ మోహన్ రెడ్డి గారి వీక్షణ సమావేశం లో జిల్లా నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు , సంయుక్త కలెక్టర్లు జె.వి.మురళి గారు ,టి.ఎస్. చేతన్ గార్లు.

ప్రచురణ: 19/11/2020
చిత్రం లేదు

16-11-2020 న ఒంగోలు లో జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 17/11/2020
చిత్రం లేదు

తేది:11-11-2020 న పాల ఉత్పత్తుల పెంపు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మరియు మత్స్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అప్పలరాజు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే టి జె ఆర్ సుధాకర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, సంయుక్త కలెక్టర్ శ్రీ టి.ఎస్.చేతన్

ప్రచురణ: 13/11/2020
చిత్రం లేదు

11.11.2020 న టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ మాదాసి వెంకయ్య గారు.

ప్రచురణ: 13/11/2020
చిత్రం లేదు

06-11-2020న జిల్లాల పునర్విభజన పై జిల్లా ఆఫీసర్ల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, సంయుక్త కలెక్టర్ లు జె.వెంకట మురళి, టి.ఎస్ చేతన్

ప్రచురణ: 06/11/2020
చిత్రం లేదు

తేది:01-11-2020న ప్రకాశం భవన్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ , ఎస్పి శ్రీ సిద్ధార్థ కౌశల్ లు పాల్గొన్నారు

ప్రచురణ: 03/11/2020
చిత్రం లేదు

21-10-2020 న జిల్లా కలెక్టర్ గారు మర్రిపుడి మండలం, కాకర్ల గ్రామానికి చెందిన పిహెచ్‌సిని పరిశీలించారు.

ప్రచురణ: 22/10/2020