19.10.2020న కొవిడ్-19 నియంత్రణ చర్యలు, అవగాహన కల్పించే అంశాలపై మెడికల్ మరియు ఏరియా కోఆర్డినేటర్స్ తో నిర్వహించిన వీక్షణ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు .
ప్రచురణ: 20/10/2020
గౌరవనీయ మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ గారు 15.10.2020 న ఒంగోలు లోని స్పందన భవనంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 16/10/2020
14-10-20 న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు మోటుపల్లి గ్రామం (చిన్నగంజం మండలం) గ్రామ సచివాలయం తనిఖీ చేశారు .
ప్రచురణ: 15/10/2020
తేదీ 12.10.2020న. కొవిడ్-19 నియంత్రణపై మెడికల్ మరియు ఏరియా కోఆర్డినేటర్స్ కు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, సంయుక్త కలెక్టర్ టి.యెస్. చేతన్.
ప్రచురణ: 12/10/2020
08-10-2020 న ఒంగోలు లో గౌరవణీయులైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు , జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు & ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు జగనన్న విద్యా కనుక కార్యక్రమం లో పాల్గొన్నారు.
ప్రచురణ: 09/10/2020
08-10-2020 న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ గారు ఒంగోలు లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై) పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 09/10/2020
తేది: 03.10.2020న స్పందన సమావేశ మందిరం నందు ఆలయాల భద్రత పై ఎండోమెంట్ మరియు పోలీస్ శాఖలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్, జిల్లా ఎస్.పి. శ్రీ సిద్ధార్థ కౌశల్, సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 06/10/2020
23/09/2020 న కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద ఫైనాన్సింగ్ సదుపాయంపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారు నిర్వహించారు.
ప్రచురణ: 23/09/2020
22.9.2020 న జిల్లా కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ హాల్‌లో COVID -19 పై ప్రత్యేక కలెక్టర్, Dro ,జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 23/09/2020
గౌరవనీయ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.,ఐ.ఏ.ఎస్ గారు సచివాలయం ఎక్సామ్ సెంటర్లని సందర్శించారు
ప్రచురణ: 22/09/2020