15.08.2020 న ఒంగోలు లోని తెనేటి విందు కార్యక్రమంలో ఎంపీ గారు ,జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు
ప్రచురణ: 16/08/2020
COVID-19 – గురించి జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ఒంగోలు లో Dt.13-08-2020 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రచురణ: 13/08/2020
జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్(డి) గారు 10-8-2020 న ఒంగోలు లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు మరియు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 11/08/2020
07:08:2020 న ఒంగోలు లో కోవిడ్19 పై రిమ్స్ హాస్పటల్ మెడికల్ కాలేజ్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు , జాయింట్ కలెక్టర్ శ్రీ టి.ఎస్.చేతన్ గారు మరియు సమీక్ష సమావేశం లో పాల్గొన్న జిల్లా వైద్య అధికారులు.
ప్రచురణ: 07/08/2020
జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆద్వర్యంలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ కార్యకలాపాలపై ప్రకాశం భవనం లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలునందు సమీక్షా సమావేశం నిర్వహించారు తేదీ : 03.08.2020.
జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జిల్లా నీటి…
ప్రచురణ: 03/08/2020
డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 25.07.2020 న కలెక్టర్ ఛాంబర్‌లో కోవిడ్ కేర్ సెంటర్లపై సమావేశం నిర్వహించారు
ప్రచురణ: 25/07/2020
జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు 16.7.2020 న ప్రకాశం భవన్ స్పందన భవనంలో నీటి నిర్వహణ సంస్థ ఎన్‌ఆర్‌ఇజిఎస్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహిoచారు.
ప్రచురణ: 17/07/2020
ఒంగోలు లోని రిమ్స్ & ఎంసిహెచ్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ గారు తనిఖీ చేశారు (9-7-20).
ప్రచురణ: 10/07/2020
గౌరవనీయ ఇంధన , అటవీ శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఒంగోలు ఎంపి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు స్పందన భవనంలో వైయస్ఆర్ రైతు దినోత్సవంపై గౌరవనీయ సిఎం శ్రీ వై ఎస్ జగన్ మోహనరెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తేదీ 08-07-2020
గౌరవనీయ ఇంధన , అటవీ శాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి…
ప్రచురణ: 09/07/2020
ఒంగోలు లోని స్పందన సమావేశ మందిరంలో అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు , జెసి (ఆర్) గారు , జెసి (డి) గారు , డిఆర్ఓ గారు , గౌరవనీయ ఎంఎల్సి శ్రీమతి పి. సునీత గారు , ట్రాబల్ వెల్ఫేర్ ఆఫీసర్, సాంఘిక సంక్షేమ అధికారి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (7-4-2020)
ప్రచురణ: 07/07/2020