వార్తలు
Filter by:
మన పాలన – మీ సూచన 2 వ రోజు కార్యక్రమం
ప్రచురణ: 27/05/2020తేదీ26.05.2020 ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశ భవనం నందు 2వ రోజు తొలి యేడు-జగన్న తోడు మన పాలన – మీ సూచన కార్యక్రయం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీక్షణ సమావేశం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి , విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకట మురళి, జాయింట్ […]
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి వర్ధంది తేది 20.05.2020 సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కల్లెక్టర్ గారు మరియు అదనపు జిల్లా కల్లెక్టర్లు మరియు జిల్లా అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రచురణ: 21/05/2020
జిల్లా కల్లెక్టర్ గారు 12.05.2020 న ఒంగోలు లోని రిమ్స్ హాస్పిటల్ నందు రిమ్స్ హెచ్.ఓ.డి మరియు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు.
ప్రచురణ: 13/05/2020
జిల్లా కలెక్టర్ గారు డా పోలా భాస్కర్ గారు ఎస్ పి సిద్దార్ధ కౌశల్ మరియు జాయింట్ కలెక్టర్ గారు మండల స్థాయి అధికారులతో తేదీ 04.05.2020 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
ప్రచురణ: 05/05/2020
జిల్లా కలెక్టర్ శ్రీ. డాక్టర్ పోలా భాస్కర్ గారు కోవిడ్ -19 కరోనా వైరస్ పై చిమకుర్తిలోని ఎంపిడిఓ కార్యాలయంలో 2.5.2020 న సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 02/05/2020
తేది:01-05-2020న. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఆ శాఖ అధికారులతో శుక్రవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ గారు.
ప్రచురణ: 02/05/2020