13-11-2024 తేదీన బుధవారం కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా I.A.S., అధ్యక్షతన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాయుకాలుష్య నియంత్రణ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది .
ప్రచురణ: 14/11/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., 11.11.2024న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో బంగారు బాల్యంపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 12/11/2024
గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియ I.A.S., జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బుచ్చె పల్లి వెంకాయమ్మ గారు మరియు జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు 4.11.2024 న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సమీక్ష బోర్డు సమావేశంలో పాల్గొన్నరు.
ప్రచురణ: 05/11/2024
01.11.2024 న గౌరవ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S. గారు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ R. గోపాల కృష్ణ గారు మరియు ఒంగోలు మేయర్ శ్రీమతి గంగదా సుజాత గారు, ఒంగోలు లోని బాలాజీ గ్యాస్ ఏజన్సీ వద్ద దీపం 2.0 లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రచురణ: 02/11/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S. గారు, 28.10.2024 న కొండపి లోని Dr.B.R అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ వారీగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ప్రచురణ: 29/10/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., టంగుటూరు రైల్వే క్రాసింగ్ వంతెనను 23-10-2024న ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు
ప్రచురణ: 24/10/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., 05.10.2024న అర్హులైన వారికి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్‌ను పంపిణీ చేశారు.
ప్రచురణ: 07/10/2024
30-09-2024న కలెక్టరేట్‌లోని మీకోసం మీటింగ్ హాల్‌లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S. మరియు జాయింట్ కలెక్టర్ R.గోపాల కృష్ణ I.A.S.చే మీకోసం గ్రీవెన్స్ నిర్వహించారు
ప్రచురణ: 01/10/2024
గౌరవనీయులైన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., చెవిటి మరియు మూగ పాఠశాలలో 26.9.2024 న బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రచురణ: 27/09/2024
23-09-2024న ప్రజల నుండి మీకోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., మరియు జాయింట్ కలెక్టర్ R. గోపాల కృష్ణ I.A.S.
ప్రచురణ: 24/09/2024