11.09.2024 న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియ I.A.S., దోర్నాలలో సంబంధిత అధికారులందరితో ప్రధానమంత్రి జన్ మాన్ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 12/09/2024
09-09-2024న కలెక్టరేట్‌లో జిల్లా ఇసుక సమన్వయ శాఖల అధికారులు మరియు లారీ యజమానులతో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా IAS సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 10/09/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా,ఐఏఎస్., 02-04-2024న జిల్లా నుండి వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహార పంపిణీని పర్యవేక్షించారు
ప్రచురణ: 03/09/2024
29-08-2024న ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలకు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి తమీమ్ అన్సారియా I.A.S ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
ప్రచురణ: 30/08/2024
జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుచున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం “స్వీకారం” పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
ప్రచురణ: 20/08/2024
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి.ఏ.తమీమ్ అన్సారియా గారు పాల్గొన్నారు.
ప్రచురణ: 06/08/2024
01.08.2024న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆక్వా రైతులు మరియు హెచరీ యాజమాన్యంతో మోనోడాన్ చేపల పెరుగుదలపై కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా IAS సమీక్షించారు.
ప్రచురణ: 02/08/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి. తమీమ్ అన్సారియా I.A.S., కలెక్టరేట్‌లో జరిగిన కార్గిల్ విజయ దివాస్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు.
ప్రచురణ: 27/07/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా గారు IAS., 23-07-2024 న దొనకొండ ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ సైట్‌లను సందర్శించారు.
ప్రచురణ: 24/07/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., 18-07-2024న యరజర్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ఉన్నత పాఠశాలను మరియు గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు.
ప్రచురణ: 18/07/2024