08.7.2024 న మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియ., I.A.S గారు తనిఖీ చేశారు
ప్రచురణ: 09/07/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S.దినేష్ కుమార్ I.A.S., గారు 24-06-2024 న కలెక్టరేట్ ప్రకాశం భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ప్రచురణ: 24/06/2024
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A.S.దినేష్ కుమార్ I.A.S, గారు16-02-2024న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహా సూర్య వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 17/02/2024
22.1.24 న ఓటర్ల జాబితా ఫైనల్ పబ్లికేషన్ పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ. ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ. కె. శ్రీనివాసులు గారు.
ప్రచురణ: 23/01/2024
తేది. 26.12.2023 న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, ట్రైనీ కలెక్టర్ శ్రీ శౌర్య మన్ పటేల్ గారు.
ప్రచురణ: 27/12/2023
30.11.2023 న వికసిత్ సంకల్ప భారత్ యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లబ్ధిదారులతో పాకల గ్రామంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, ఈ కార్యక్రమ జిల్లా ఇంచార్జ్ శ్రీ ఎం.రామచంద్రుడు గారు, ఇతర అధికారులు.
ప్రచురణ: 01/12/2023
20.11.2023 న గ్రామీణ మౌలిక వసతుల కల్పన నిధి’ పై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీ. ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 21/11/2023
30-10-2023 న జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు ఈవీఎం గోడెన్ తనిఖీ నీ నిర్వహించారు.
ప్రచురణ: 31/10/2023
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ .I.A.S. గారు, 21.10.2023 న DRDA యెక్క పథకాల అమలు పై సమీక్షించారు.
ప్రచురణ: 21/10/2023
11.10.2023 న జగనన్న పాల వెల్లువ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 11/10/2023