27.7.2023 న ‘మిషన్ ఇంద్ర ధనస్సు ‘ పై జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 28/07/2023
21.7.2023 న జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు శ్రీ. ఆదిమూలపు సురేష్ గారు, ఎంపీ శ్రీ.మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
21.7.2023 న జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రివర్యులు…
ప్రచురణ: 22/07/2023
21-06-2023 న ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జరిగిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎంపీ శ్రీ.మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, ఎస్పీ శ్రీమతి మలికా గర్గ్ గారు, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ.ఎం. వెంకటేశ్వరరావు గారు, ఆయుష్ విభాగ వైద్యులు, జిల్లాస్థాయిఅధికారులు.
ప్రచురణ: 22/06/2023
16.6.2023 న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ.కె.శ్రీనివాసులు గారు, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ.సేతు మాధవన్ గారు, డి. ఆర్.ఓ.శ్రీమతి ఆర్.శ్రీలత గారు, ఇతర అధికారులు.
ప్రచురణ: 17/06/2023
14-06-2023 నా ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.
ప్రచురణ: 16/06/2023
తేదీ.12.06.2023 న జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రచురణ: 13/06/2023
08-06-2023 న ఒంగోలు ప్రకాశంభవనం లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్ దినేష్ కుమారు గారు.
ప్రచురణ: 09/06/2023
06-06-2023 న భూ సేకరణ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం. లో మాట్లాడుతున్న. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ గారు. జాయింట్ కలెక్టర్. కె శ్రీనివాసులు గారు.
ప్రచురణ: 07/06/2023
29-05-2023 డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు మరియు శ్రీ శౌర్య మాన్ పటేల్ (I.A.S.), ఒంగోలు
ప్రచురణ: 29/05/2023
20.5.2023 న ఎంపీడీఓ కార్యాలయంలో వికలాంగులకు మోటారు ట్రైసైకిళ్లను మరియు మత్స్యకారులకు పరికరాలను పంపిణీ చేసిన శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు.
ప్రచురణ: 22/05/2023