ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

జాతీయ డెంగీ దినోత్సవం బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీ.కె.శ్రీనివాసులు మరియు DRO, ఒంగోలు (15-05-2023)

ప్రచురణ: 15/05/2023
చిత్రం లేదు

03.05.2023 న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 03/05/2023
చిత్రం లేదు

26-04-2023 కొప్పోలులో మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఔడా చైర్పర్సన్ శ్రీమతి సింగరాజు మీనా కుమారి, ఇతర అధికారులు

ప్రచురణ: 28/04/2023
చిత్రం లేదు

25.4.2023 న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 25/04/2023
చిత్రం లేదు

18-04-2023 న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు గారు.

ప్రచురణ: 18/04/2023
చిత్రం లేదు

13.3.2023 న కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ – కంట్రోల్ సెల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు , జాయింట్ కలెక్టర్ శ్రీ.ఎం.అభిషిక్త్ కిషోర్ గారు.

ప్రచురణ: 15/03/2023
చిత్రం లేదు

14.02.2023 న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 15/02/2023
చిత్రం లేదు

20-01-2023 న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు , SP శ్రీమతి మాలిక గార్గ్ గారు, ఒంగోలు లోని కలెక్టర్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రచురణ: 21/01/2023
చిత్రం లేదు

18-01-2023 న 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్బంగా బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 19/01/2023
చిత్రం లేదు

తేదీ 11.01.2023 న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.

ప్రచురణ: 12/01/2023