తాత్కాలిక మెరిట్ జాబితా – 2025-26 – ప్రకాశం జిల్లా – దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీలు – ప్రారంభ తేదీ: 22.07.2026 నుండి ముగింపు తేదీ: 31.07.2026 వరకు
భూ సేకరణ – ప్రకాశం జిల్లా – కందుకూరు డివిజన్ – ఉలవపాడు మండలం – కరేడు గ్రామం – “పారిశ్రామిక కేంద్రం (Industrial Hub) ఏర్పాటు” కోసం భూ సేకరణ – చట్టంలోని సెక్షన్ 19(7) ప్రకారం గడువు పొడిగింపు మంజూరు.