నివాస ధృవీకరణ పత్రము
- నివాస ధృవీకరణ పత్రము అనేది ఒక పౌరుడు నివసించు గ్రామము/పట్టణమును శాశ్వత ధృవీకరణ చేయును
- ఇది పౌరుని శాశ్వత నివాసము మరియు ఉపాధిని బట్టి నిర్ణయించబడును
నివాస ధృవీకరణ పత్రము రెండు విధములుగా గుర్తించబడును
- సాధారణ
- పాస్ పోర్ట్
నివాస ధృవీకరణ పత్రము పొందుటకు అవసరమగు పత్రములు
- ధరఖాస్తు పత్రము
- రేషన్ కార్డు /ఓటరు కార్డు /ఆధార్ కార్డు
- ఇంటిపన్ను / టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు
- ఫోటో
సదరు సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగారి “బి” గాను పొందిన తరువాత కేటగిరి ”ఎ” గాను పరిగణించబడును.
ధృవపత్రము మీసేవా ద్వారా పొందవచ్చును.
సంప్రదించు : http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
ప్రాంతము : మీసేవ సెంటర్లు | నగరం : ఒంగోలు | పిన్ కోడ్ : 523001