ముగించు

జిల్లా నీటి యాజమాన్య సంస్థ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో 2008, ఏప్రియల్ 1 వ తేదిన 3 వ విడతలో భాగంగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమము 2017–18 వరకు చాల ఉప యుక్తంగా నిర్వహించబడినది మరియు ఇంకనూ ఈ సంస్థ కార్యక్రమములు జిల్లాలో కొనసాగింపబడుచున్నవి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ కార్యక్రమములో భాగంగా లోగడ సామాజిక పరమైన అంశాలు అనగా చిన్న తరహా వ్యవసాయ చెరువులు, పొలములు, చిన్న చిన్న కాలువలు మరియు భూసార పెంపుదల కార్యక్రమములు చేపట్టి విస్తారమైన పూర్వ స్థితికి తెచ్చుట జరిగినది. పైన పేర్కొన్న అంశాలే కాకుండా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ నవీకరణ సూచనలు మేర, అనేక అను సంధాన కార్యక్రమములు చేపట్టి కొనసాగించుట జరుగుచున్నది.

స్కీములు / ప్రాజెక్ట్ వివరములు

కేంద్రీయ పనులు

  1. చేపల / రొయ్యల చెరువులు
  2. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణము
  3. వర్మీ / ఎం.ఎ.డి.ఇ.పి ఎరువుల కూర్పు / ప్రత్యెక రకమైన ఎరువు
  4. తోటల పెంపకం
  5. ఇరు పార్శ్వముల చెట్లు గల – అందమైన బాట
  6. చిన్న గుట్టలపై మొక్కలు / చెట్ల పెంపకం
  7. నీటి సంరక్షణ నిర్మాణాలు
  8. నెలలో తేమ / తడి సంరక్షణ పనులు

సంప్రదించవలసిన వివరాలు

ప్రాజెక్ట్ డైరక్టర్

జిల్లా నీటి యాజమాన్య సంస్థ ( డి.డబ్ల్యు ఎం.ఎ )
ప్రకాశం జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ .