ముగించు

సైనిక సంక్షేమ శాఖ

జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, ప్రకాశం జిల్లా

 1. కార్యాలయ విధులు
 2. ఈ కార్యాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యొక్క గ్రుహ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వము యొక్క రక్షణ శాఖ ఆర్ధ్వర్యములో పనిచేయును.
  ఈ కార్యాలయము యొక్క ముఖ్య ఉద్దేశ్యము మాజీ సైనికులు, వారి పై ఆధారపడినటువంటి వారు, మరియు ప్రస్తుతము మిలిటరీలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వారు మరియు వారి కుటుంబముల యొక్క సంక్షేమము చూసికొనుట.

 3. కార్యాలయ సూచీ పటము
 4. sainik welfare

 5. మాజీ సైనికులకు పథకాలు మరియు వాటి విధి విధానములు
 6. మాజీ సైనికులు మిలిటరీ నుండి వెలుపలకు వచ్చిన తరువాత మా కార్యాలయములో విధిగా తమ వివరములను నమోదు చేయించుకొని మాజీ సైనికులకు లభించు గుర్తింపు కార్డు పొందవలెను మరియు అర్హులైన వారందరు ఉపాధి కొరకు తమపేర్లు నమోదు చేసుకొనవలెను.మాజీ సైనికుల యొక్క సంతానము స్కాలర్షిప్ప్లు మరియు ఇతర పధకముల కొరకై వాటికి సంబందించిన మరియు క్రింద తెలుప బడిన వెబ్సైట్లలో ఆన్ల్యనులోఅప్లై చేసుకొనవలెను.మాజీ సైనికుల యొక్క వితంతువులు మరియు సంతానము వివాహము మరియు అంత్యక్రియల ఖర్చులనిమిత్తమై కార్యలములో అభ్యర్ధనతోపాటుగా సంబందించిన రుజువులను సమర్పించవచ్చును. రెండవ ప్రపంచయుద్ధ మాజీ సైనికులకు మరియు వితంతువులకు ఆర్ధిక సహాయము మంజూరు చేయుట.

 7. సంప్రదించవలసిన వ్యక్తులు మరియు వారి సెల్ నంబర్లు
 8. Sl No Designation Name and Address Land Line Number Mobile Number email
  1 సంచాలకులు కమడోర్ యమ్ వి యస్ కుమార్ (రిటైర్డ్), సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్,మోఘల్రాజపురం, విజయవాడ-10. 0866/2471233 / 2473331 9177000036 sainikwelfare-ap[at]nic[dot]in
  apsainik[at]gmail[dot]com
  2 ఉప సంచాలకులు ఖాళీ 0866/2471233 / 2473331 sainikwelfare-ap[at]nic[dot]in
  apsainik[at]gmail[dot]com
  3 జిల్లా సైనిక సంక్షేమాధికారిణి శ్రీమతి యం. రజనీ కుమారి, జిల్లా సైనిక సంక్షేమాధికారిణి
  ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ రూమ్ నం 8
  ఒంగోలు, ప్రకాశం జిల్లా.523001.
  08592-233086 7337039221 zswoprk-ap[at]nic[dot]in

 9. ముఖ్యమైన వెబ్సైటులు
 10. http://apsainik.in
  http://ksb.gov.in
  http://dgrindia.com