ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

తేదీ 2.7.2020 ఒంగోలు…త్రోవగుంట లోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ కన్న బాబు గారు, విద్యుత్ మరియు అటవీ శాఖా మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, విద్యా శాఖామంత్రి శ్రీ అదిమూలపు సురేష్ గారు,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు

ప్రచురణ: 03/07/2020
చిత్రం లేదు

జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు 25.6.2020 న దోర్నాలలో ఇంజనీర్లు మరియు తహశీల్దార్లతో వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 25/06/2020
చిత్రం లేదు

23/6/2020 న ప్రకాశం భవన్ ఒంగోలు లోని స్పందన భవనంలో జిల్లా కలెక్టర్ గారు డిసిసి & డిఎల్‌ఆర్‌సి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ప్రచురణ: 24/06/2020
చిత్రం లేదు

డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు COVID-19 పై ఒంగోలు లో 19-6-20 సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు

ప్రచురణ: 20/06/2020
చిత్రం లేదు

ఒంగోలులో 14-6-20 న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రైస్ మిల్ అసోసియేషన్ హాల్‌ లో జిల్లా కలెక్టర్ గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ప్రచురణ: 15/06/2020
చిత్రం లేదు

డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 11.06.2020 న మద్దిపాడు మండలం మల్లవరం గ్రామ సచివాలయం ను తనిఖి చేశారు.

ప్రచురణ: 12/06/2020
చిత్రం లేదు

జిల్లా కలెక్టర్ గారు ఒంగోలు లో (3-6-20) న తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 04/06/2020
చిత్రం లేదు

01.06.2020 న ఒంగోలు లోని స్పందన భవన్‌లో వ్యవసాయ సలహా బోర్డుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 03/06/2020
చిత్రం లేదు

01-06-2020 న జిల్లా కలెక్టర్ గారు , జాయింట్ కలెక్టర్(ఆర్‌బి అండ్ ఆర్) గారు , జాయింట్ కలెక్టర్(వి అండ్ డబ్ల్యుడి) గారు , డిఆర్‌ఓ గారు గ్రామ / వార్డ్ సచివలయం, ఇ-సర్వీసెస్ పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రచురణ: 01/06/2020
చిత్రం లేదు

కోవిడ్ -19 గురించి జిల్లా కలెక్టర్ గారు , జాయింట్ కలెక్టర్ గారు మరియు ట్రైనీ కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు తేదీ 27-05-2020

ప్రచురణ: 28/05/2020