ముగించు

30.11.2023 న వికసిత్ సంకల్ప భారత్ యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లబ్ధిదారులతో పాకల గ్రామంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, ఈ కార్యక్రమ జిల్లా ఇంచార్జ్ శ్రీ ఎం.రామచంద్రుడు గారు, ఇతర అధికారులు.

ప్రచురణ తేది : 01/12/2023

1
2
3
4