ముగించు

వార్తలు

వడపోత:
చిత్రం లేదు

జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐ. ఏ. ఎస్ గారు కోవిడ్ -19 మరియు ముందు జాగ్రతల మీద సమీక్షా సమావేశం 28-07-2021 న నిర్వహించారు , జాయింట్ కలెక్టర్లు శ్రీ టి. ఎస్. చేతన్.,ఐ. ఏ. ఎస్,(వి , డబల్యూఎస్ &డి ) , శ్రీ విశ్వనాధన్,ఐ. ఏ. ఎస్,(హౌసింగ్) మరియు శ్రీమతి కె. క్రిష్ణవేణి (ఏ&డబల్యూ) పాల్గొన్నారు.

ప్రచురణ: 29/07/2021
చిత్రం లేదు

గౌరవనీయ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ ప్రాధమిక ట్రైనింగ్ కార్యక్రమాన్ని రైస్ ఇంజనీరింగ్ కాలేజీ లో ప్రారంభించారు తేదీ 22-జులై-2021.

ప్రచురణ: 23/07/2021
చిత్రం లేదు

తేదీ 16.07.2021 ఒంగోలు ప్రకాశం భవన్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా వ్యవసాయ మండలి సమావేశంలో లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ జె.వి మురళి.

ప్రచురణ: 17/07/2021
చిత్రం లేదు

తేది:12-07-2021న స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , జేసీలు జె.వెంకటమురళి గారు , కె.ఎస్. విశ్వనాథన్ గారు , కె.కృష్ణవేణి గారు .

ప్రచురణ: 13/07/2021
చిత్రం లేదు

06.07.2021 న జల జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరాపై ప్రకాశం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాస్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , సంయుక్త కలెక్టర్ టి.ఎస్. చేతన్ గారు.

ప్రచురణ: 07/07/2021
చిత్రం లేదు

29.06.2021న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ,సంయుక్త కలెక్టర్ శ్రీ జె.వి మురళి గారు.

ప్రచురణ: 30/06/2021
చిత్రం లేదు

26.06.2021 న టంగుటూరు లోని మండల ఆరోగ్య కేంద్రము మరియు సచివాలయం లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు.

ప్రచురణ: 28/06/2021
చిత్రం లేదు

18.6.2021 న వ్యాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు , జాయింట్ కలెక్టర్ T S చేతన్ గారు .

ప్రచురణ: 19/06/2021
చిత్రం లేదు

15/06/2021 న సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులతో ప్రకాశం భవనంలోని కలెక్టర్ గారి ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , సంయుక్త కలెక్టర్ శ్రీమతి కృష్ణవేణి గారు .

ప్రచురణ: 15/06/2021
చిత్రం లేదు

10.06.2021 న కలెక్టర్ ఛాంబర్ నందు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు , సంయుక్త కలెక్టర్ శ్రీ టి.ఎస్.చేతన్ గారు .

ప్రచురణ: 11/06/2021